మూత్రంలో మంట తగ్గాలంటే| Home Remedy for Burning Urination|Dr Ram Chandra|Dr RamaChandra Diet|

Dr Ramchandra గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి…► https://youtu.be/kCLFRuYLv6M
కంటి చూపు పెరిగేందుకు ఈ వీడియోను చూడండి…► https://youtu.be/Niq_wNbSKio

ఇలా చేస్తే గుండె పోటు రమ్మన్నా రాదు.. ఈ వీడియోను చూడండి…► https://youtu.be/S-WOIl3IFds

షుగర్ శాశ్వతంగా తగ్గిపోయేందుకు..ఈ వీడియోను చూడండి…► https://youtu.be/FSJRpY2hoCk

థైరాయిడ్ తగ్గిపోయేందుకు.. .ఈ వీడియోను చూడండి…► https://youtu.be/KvnPvopWSZc

పిల్లలు వెంటనే పుట్టేందుకు.. ఈ వీడియోను చూడండి…► https://youtu.be/kO-S91Bm720

మహిళల గర్భాశయ, నెలసరి సమస్యలకు.. ఈ వీడియోను చూడండి…►https://youtu.be/EvBMRf8FOZM

మోకాళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గిపోయేందుకు.. ఈ వీడియోను చూడండి…► https://youtu.be/Xg0kDzgRCos

ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే.. ఈ వీడియోను చూడండి…►https://youtu.be/oXy-l0TWbpw

మూత్రంలో మంట తగ్గాలంటే| Home Remedy for Burning Urination|Dr Ram Chandra|Dr RamaChandra Diet|| Urine Burning treatment in Telugu | Urine Burning Precautions Dr Ram Chandra| Dr Ram Chandra Videos | Siddharta Yoga| Dr Ram| Dr RamaChandra Rao|Nelakondapalli | Ramachandra Diet Plan| Prakruthi asramam|

#DrRamChandra #DrRamChandraDiet #DrPadma

Loading...

డా.కె.వై.రామచంద్రరావు 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా (BNYS) పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ వైద్య విద్యాశాలలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. చనిపోతారు అంటూ అల్లోపతి వైద్యులు డిశ్చార్జి చేసి పంపిన వారిని సైతం బతికించి మిరాకిల్స్ చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు అని చాలా తేలికైన డైట్ ప్లాన్ ఇస్తున్నారు.. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandra Rao ఇలా తెలియచేస్తున్నారు.
డా.రామచంద్ర జీవన విధానం పీడీయఫ్ కోసం మీ పేరు, సెల్ నెంబర్ కామెంట్ చేయండి. అనారోగ్య సమస్యలనూ కామెంట్ చేయండి.

Loading...

Author: Live Street Food