విటమిన్ బి12 లోపం|B12 Diet|Dr RamChandra|Dr RamaChandra Rao Diet|Dr RamachandraRao|health mantra|

Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి…► https://youtu.be/RSLIURhFT0k
గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి… ► https://youtu.be/mNkBAb9eicI
బరువు తగ్గాలంటే ఈ వీడియో చూడండి… ►https://youtu.be/7kLnOUIrGws
కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి…. ► https://youtu.be/7XL2ODBaoJs
లివర్ డామేజ్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.. ►https://youtu.be/6Rswjg1c8Po
కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ వీడియో చూడండి… ►https://youtu.be/hGALplmlf7c
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి…. ►https://youtu.be/pqx_ge05fqQ
కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి…. ►https://youtu.be/RwA8kC9TMOc
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►https://youtu.be/bfYOLsHRkC8
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో…. ► https://youtu.be/uyaVcdby8tw

విటమిన్ బి12 లోపం|B12 Diet|B12 Natural Remedy|B12 Home Remedy|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet|

#DrRamChandra #DrRamChandraDiet

Loading...

ఆహారపు అలవాట్లు పూర్తిస్థాయిలో మారిపోవటం, అతిగా మందులను వాడటం వల్ల అత్యధికులు విటమిన్ బి12 లోపాన్ని ఎదుర్కొంటున్నారని Dr Ramachandra పేర్కొన్నారు.
విటమిన్ బి12 లోపాన్ని అధిగమించేందుకు అలవాట్లను సహజ సిద్దంగా మార్చుకొంటే సరిపోతుందన్నారు. కేవలం పోషక విలువలున్న జ్యూస్ లను తీసుకోవటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను అధిగమించవచ్చని Dr Ramachandra Rao అన్నారు. ఎలాంటి పోషక విలువలు లేని ఆహారంతోపాటు శరీరానికి నష్టం చేసే ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెరుగు, మజ్జిగలను ఎక్కువగా తీసుకోవటం, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను చేసుకోవటం ద్వారా శరీరంలో పాజిటివ్ బ్యాక్టీరియాను పెంచుకోవచ్చని దీని ద్వారా బి12 శరీరానికి అందుతుందని Dr Ramachandra Rao వివరిస్తున్నారు. 15 రోజులపాటు ఈ విధంగా చేస్తే బి12 లోపం పరిష్కారమవుతుందని Dr Ramachandra సూచిస్తున్నారు.

Loading...

Author: HEALTH MANTRA